తిరుపతి రూరల్- తిరుమల కొండపైన ఓ వ్యక్తి ఇంట్లో నోట్ల కట్టలను చూసి టీటీడీ విజిలెన్స్ అధికారులు కళ్లు తేలేశారు. రెండు పెద్ద ట్రంకు పెట్టెల్లో డబ్బులను చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు. తిరుమల కొండపైన శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు శ్రీనివాసులు అనే వ్యక్తి తిరునామం పెట్టే వాడు. భక్తులు తమకు తోచింది ఇస్తే తీసుకునేవాడు. శ్రీనివాసులు చేస్తున్న సేవను గుర్తించిన తిరుమల తిరుపతి దేవస్థానం స్థానికంగా శేషాచలనగర్ లో ఓ ఇంటిని కెటాయించింది. దాదాపు […]