Truck Tire: మృత్యువు ఎప్పుడు, ఏ రూపంలో మనిషిని కబళిస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. చావు రాసి పెట్టి ఉంటే విశ్వంలో ఎక్కడ దాగున్నా మరణం తప్పదు. తాజాగా, ఓ వ్యక్తి జీవితాన్ని ట్రక్కు టైరు రూపంలో మృత్యువు కబళించింది. ఊడిన ట్రక్కు టైరు ఢీకొట్టడం వల్ల సదరు వ్యక్తి రోడ్డుపైనే కన్నుమూశాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని చెన్నై, శ్రీపెరంబదూర్‌కు చెందిన 45 ఏళ్ల మురళి ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. జూన్ […]