ఇటీవల కాలంలో కొంత మంది ఆకతాయిలు బస్సులు, ట్రైన్, విమానాల్లో బాంబులు పెట్టామని క్షణాల్లో పేలిపోతుందని బెదిరింపులు రావడం వెంటనే పోలీసులు అలర్ట్ కావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో విశాఖ పట్నం నుంచి ముంబాయి వెళ్తున్న రైలులో బాంబు పెట్టినట్టు ఫోన్ రావడంతో ఒక్కసారే ఉలిక్క పడ్డారు. ఈ క్రమంలో రైల్వే రక్షక దళం పోలీసులు కాజీపేటలో ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ ను నిలిపివేశారు. ఆ రైల్ లో పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. రైలులో అనుమానాస్పదంగా ఉన్న ఏ […]