రాచరిక ప్రభుత్వమైన సౌదీ అరేబియా మహిళల విషయంలో మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అక్కడి మహిళలను కొన్ని రంగాల్లో అవకాశాలను కల్పిస్తుండగా తాజాగా మరో నిర్ణయంతో మహిళలకు ఊరట కల్పించింది. అయితే విషయం ఏంటంటే..? గతంలో మహిళలను ఆర్మీలో చేరడం, మగతోడు లేకుండా బయటతిరగడం, డ్రైవింగ్ చేయడం వంటి వాటికి అనుమతులు కల్పించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా అక్కడి ప్రభుత్వం మహిళలను ట్రైన్స్ నడిపేందుకు అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే కాకుండా ట్యాక్సీలు […]