మార్చి 8, 2022.. మంగళవారం.. అప్పుడే తెల్లవారింది.. రాత్రి పొలానికి వెళ్లిన భర్త లక్ష్మణ్ కోసం టీ తీసుకుని పొలానికి బయలు దేరింది బాయి దేవీ. భర్త గురించే ఆలోచిస్తూ రోడ్డుపై నడుస్తూ ఉంది. కొద్దిదూరం పోగానే తన ముందు పెద్ద బాంబు పడ్డట్టు ఓ చోట ఠక్కున ఆగిపోయింది. ముందున్న దృశ్యాన్ని చూసి గట్టిగా ‘‘ ఏవండీ!’’ అని అరవటం మొదలుపెట్టింది. ఆమెకు అడుగుల దూరంలో రోడ్డు పక్కన లక్ష్మణ్ గాయాలతో పడి ఉన్నాడు. తలనుంచి […]