భారీగా తగ్గిన వెండి ధర బంగారం ధరలో మార్పు లేేదు 22 క్యారెట్ 10గ్రా బంగారం 44,550. 24 క్యారెట్ 10గ్రా బంగారం 48,600. 1కిలో వెండి 65,300 బిజినెస్ డెస్క్- ఈ రోజు శుక్రవారం బంగారం ధరలో మార్పు లేదు. గురువరాతంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ ధరలో మార్పు లేదు. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 44 వేల 550 రూపాయలు పలుకుతోంది. […]