బంగారం ధరలో మార్పు లేేదు 22 క్యారెట్ 10గ్రా బంగారం 43,200. 24 క్యారెట్ 10గ్రా బంగారం 47,130. 1కిలో వెండి 64,800 బిజినెస్ డెస్క్- ఈ రోజు బుధవారం బంగారం ధరలో మార్పు లేదు. మంగళవారంతో 22 క్యారెట్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ ధరలో మార్పు లేదు. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 43 వేల 200 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు […]