మధురై (నేషనల్ డెస్క్)- పెద్ద మనస్సు అనేది పెద్దలకే కాదు.. చిన్న పిల్లల్లో కూడా పెద్ద మనసు ఉంటుందని నిరూపించాడు ఓ పిల్లవాడు. తన వయస్సు చినినదే అయినా తనకు విశాల హృదం ఉందని తెలియజెప్పాడు. సాధారనంగా చిన్నపిల్లకు ఎప్పుడూ ఆటలాడుకోవడం, ఆట వస్తువులు కొనుక్కోవడంపైనే ఆసక్తి ఉంటుంది. ఇదిగో తమిళనాడుకు చెందిన ఓ పిల్లవాడికి కూడా సైకిల్ కొనుక్కోవాలని ఆశపడ్డాడు. కానీ సైకిల్ కోసం దాచుకున్న డబ్బులను ఏకంగా ముఖ్యమంత్రికే ఇచ్చేశాడు. ఏడేళ్ల వయస్సులోనే తన […]