బాలికపై లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫన్ బకెట్ భార్గవ్ పోక్సో ప్రత్యేక కోర్టు మళ్లీ రిమాండ్ విధించింది. ఈ నెల 11 వరకు రిమాండ్ విధించింది. ఆరు నెలల క్రితం విశాఖ జిల్లా పెందుర్తిలోని సింహపురికాలనీకి చెందిన 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి.. గర్భవతిని చేశాడన్న ఆరోపణలపై భార్గవ్‌ను దిశ పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని నిబంధనలతో కూడిన బెయిల్‌పై విడుదల చేశారు. అయితే సోషల్ మీడియాలో కోర్టు నిబంధనలను అతిక్రమిస్తూ […]