టిక్ టాక్..ఇది సృష్టించిన అల్లరి అంతా ఇంతా కాదనే చెప్పాలి. అప్పట్లో ఇండియాలో మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరి టిక్ టాక్ ఉండాల్సిందే. గల్లీ నుంచి ఢిల్లీ వరకు టిక్ టాక్ ఓ ప్రభంజనం సృష్టించింది. ఈ యాప్ ఉందంటే చాలు..తమలోని టాలెంట్ ను బయటకు తీసేస్తారు. ఇక అన్ని దేశాల్లోని దూసుకుపోతూ బాగా ప్రాచుర్యం పొందింది. ప్రాంతీయ భాషల్లో కూడా టిక్ టాక్ తన సత్తాను చాటుతు జెండాను ఎగరేసింది. ఇక టిక్ టాక్ […]