ఇప్పుడు ఎక్కడ చూసినా భారతీయ అథ్లెట్ నీరజ్ చోప్రా పేరు వినిపిస్తోంది. ఒలింపిక్స్ లో బంగారు పతకాన్ని సాధించాడు. అథ్లెటిక్స్‌లో దేశం తరఫున సాధించిన మొదటి బంగారు పతకం ఇదే. అసలు చాలా మంది ఈ జావెలిన్ త్రో మనకు ఎప్పుడు స్టార్ట్ అయింది మనదేశంలో ఎలా వచ్చింది ఇవన్నీ తెలసుకుంటున్నారు. ఇది ఎప్పటిదో పురాతన క్రీడ. మెటల్ టిప్ ఉన్న ఈటెను వీలైనంత దూరం విసరడానికి అథ్లెట్లు ప్రయత్నిస్తారు. పూర్వం రాజుల కాలంలో యుద్దాల సమయంలో […]