మోదీ సర్కార్ సంచనల నిర్ణయం తీసుకుంది. 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మూడు చట్టాలు రద్దుకు ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. అయితే సుధీర్ఘ కాలంలో ఈ చట్టాలపై రైతులు దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ సాగు చట్టాలను వెనక్కి తీసుకునేందుకు అంగీకారం తెలిపారు. అయితే మోదీ తీసుకున్న ఈ నిర్ణయంపై దేశ వ్యాప్తంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందిస్తున్నారు. ఇక తాజాగా స్పందించారు తెలంగాణ వ్యవసాయ […]