Thoorigai: ప్రముఖ తమిళ పాటల రచయిత కాబిలన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కూతురు తూరిగై ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని అరుంబాక్కమ్లో ఉన్న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తూరిగై ఆత్మహత్యకు గల సరైన కారణాలు అయితే తెలియరాలేదు. డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు […]