చెన్నైలోని తిరుపత్తూర్ జిల్లా ఆలంగాయం సమీపం నాయకన్నూర్ కొల్లకొట్టాయం ప్రాంతానికి చెందిన యువతి షీభాశ్రీ (17) ఆలంగాయంలోని ఇంటర్ చదువుతోంది. అయితే ఈ మధ్యకాలంలోనే తోటి విద్యార్థులతో కలిసి షీభాశ్రీ ఇంటర్ సెకండీయర్ పరీక్షలు సైతం రాసింది. ఇక పరీక్షలు అయిపోగానే సంతోషంగా ఇంటికి చేరుకుంది. అలా కొన్ని రోజులు గడిచాయి. పరీక్ష ఫలితాల కోసం షీభాశ్రీ ఎదురుచూస్తూ ఉంది. ఆ యువతి పైకి నవ్వుతూ కనిపిస్తున్న లోపల మాత్రం నేను ఎక్కడ ఫెయిల్ అయిపోతానేమోనన్న ఆ […]