సాధారణంగా సినీపరిశ్రమలో ఒకరితో సహజీవనం చేస్తూ.. మరొకరిని పెళ్లి చేసుకోవడం లేదా తన భార్యకు విడాకులు ఇచ్చి మరొకరిని పెళ్లి చేసుకోవటం వంటివి సర్వ సాధారణంగా జరుగుతాయి. ఈ కల్చర్ అన్ని పరిశ్రమల్లో ఉన్న బాలీవుడ్ కాస్తా ఎక్కువగా కనిపిస్తుంది. వారిలో ఒకరైన స్టార్ హీరో అమీర్ ఖాన్ మూడో పెళ్లికి సిద్ధమయ్యారని బాలీవుడ్ సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తన రెండో భార్య కిరణ్ రావు నుంచి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన సంగతి […]