ఈ మథ్య కాలంలో చిన్న చిన్న కారణాలకు కొందరు క్షణికావేశంలో ఊహించని రీతిలో దారుణాలకు తెగబడుతున్నారు. చీర కొన్నివ్వలేదని, సినిమాకు తీసుకెళ్లలేదని ఇలాంటి చిన్న చిన్న కారణాలకు హత్యలు చేయడం లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం వంటి ఘటనలు అనేకం చూస్తున్నాం. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ కూతురు తల్లి గిన్నెలు కడగమన్నదనే కోపంతో తల్లిపై దాడికి యత్నించింది. ఈ దాడి ఘటనలో ప్రస్తుతం తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా […]