అది విజయనగరంలోని గణపతిపురం ప్రాంతం. చింత సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి పైనాన్స్ వ్యాపారి. అలా బిజినెస్ చేసుకుంటూ కాలాన్ని వెల్లదీస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే విజయనగరం వైపు నుంచి బైక్పై గజపతినగరం వస్తున్నాడు. ఇంతలో రోడ్డుకు అడ్డంగా ఉన్న యువతి లిఫ్ట్ అడుగుతున్నట్లు అతనికి అర్ధమైంది. దీంతో పాపం.. వయసులో ఉన్న ఆడపిల్ల సాయం చేద్దాం అనే ఆలోచనలో ఉన్నాడు. సరే.. ఎక్కండి అంటూ బైక్ ఎక్కించుకున్నాడు. అలా వెళ్తున్న క్రమంలోనే ఆ యువతి దిగాల్సిన […]