ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలకు సంబంధించి గుడ్ న్యూస్ అయినా.. బ్యాడ్ న్యూస్ అయినా ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. పాజిటివ్ న్యూస్ కంటే కూడా నెగిటివ్ న్యూస్ తొందరగా జనాల్లోకి వెళ్లిపోతుంది. సెలబ్రిటీల పెళ్లి వార్తలైనా లేట్ అవుతాయేమో గానీ, విడాకులు తీసుకోబోతున్నారని తెలిస్తే మాత్రం జనాలలో ఎక్కడలేని ఆసక్తి కనిపిస్తుంది. కొద్దిరోజులుగా ఓ స్టార్ క్రికెటర్ – స్టార్ టెన్నిస్ ప్లేయర్ కి సంబంధించి విడాకులు అంటూ కొన్ని వార్తలు తెగవైరల్ అవుతున్నాయి. ఎవరి గురించో మీకు […]