ఫిల్మ్ డెస్క్– కరోనా నేపధ్యంలో సినిమా హాల్స్ క్లోజ్ అవ్వడంతో లో బడ్జెట్, మీడియం బడ్జెట్ సినిమాలు ఓటీటీ లో విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే అనసూయ ప్రధాన పాత్రలో నటించిన థాంక్యూ బ్రదర్ ఆహా ఓటీటీలో విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సినిమా– థాంక్యూ బ్రదర్తారాగణం– అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, విరాజ్ అశ్విన్, మౌనిక రెడ్డి, అర్చన అనంత్ తదితరులుదర్శకత్వం– రమేష్ రాపర్తినిర్మాతలు– మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మి […]