అమరావతి- మోగాస్టార్ చిరంజీవితో పాటు తెలుసు సినిమా పరిశ్రమపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తనకు ఎప్పుడూ సహకరించలేదని చంద్రబాబు ఆవేధన వ్యక్తం చేశారు. అంతే కాదు సినీ పరిశ్రమలోని చాలా మంది తనకు వ్యతిరేకంగా సినిమాలు తీశారని చెప్పారు. తనకు, టీడీపీ పార్టీకి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడూ అనకూలంగా వ్యవహరించలేదని అన్నారు చంద్రబాబు. తెలుగు దేశం పార్టీకి సంబంధించిన ఈ పేపర్‌ను చంద్రబాబు […]