భారత బాక్సింగ్ యువ సంచలనం.. తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో థాయ్‌లాండ్‌కు చెందిన జుటమస్ జిట్పంగ్ను ఓడించి స్వర్ణ పతకం సాధించింది. సెమీస్ లో తిరుగులేని ఆధిపత్యంతో ప్రత్యర్థిని చిత్తుచేసి ఏకపక్ష విజయం సాధించిన ఆమె.. ఫైనల్ లో మరోసారి సత్తా చాటి.. ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయిగా చరిత్ర సృష్టించింది. నిజామాబాద్ కు చెందిన 25 ఏళ్ల ‘నిఖత్ జరీన్’ చూపిన […]
ప్రస్తుతం యువత అంతా సోషల్ మీడియా వైపే పరుగులు. తమకున్న టాలెంట్ తో అదరగొడుతూ లక్షల కొద్దీ పాలోవర్లను పెంచుకుంటున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బొమ్మూరుకు చెందిన అఫ్రీన్ ఇన్స్టాగ్రామ్ లో మిలియన్ పాలోవర్లను సంపాదించింది .ఈ ఫీట్ మాములేగా అని మనకు అనిపించొచ్చు. సెలెబ్రెటీలో, వ్యాపారవేత్తలో అయితే ఈ ఫీట్ సర్వ సాధారణం.. కానీ తను సినీ నటో, ప్రముఖ వ్యాపారవేత్తో కాదు, సాధారణ మధ్యతరగతి అమ్మాయి. చదివేది డిగ్రీ.. అదీ ప్రభుత్వ కళాశాలలో!. […]