ఈ మద్య కొంత మంది పెళ్లి బారాత్ లో చేస్తున్న డ్యాన్సులు తెగ వైరల్ అవుతున్నాయి. సాధారణ పబ్లిక్‌లో అయితే ఆడ, మగ అనే తేడా లేకుండా ఈ తీన్మార్ స్టెప్పులు ఎంజాయ్ చేయడం చాలాసార్లు చూశాం. ఆ మద్య ఓ పెళ్లి కూతురు ‘బుల్లెట్ బండి ఎక్కొస్తవా’ అనే పాటకు డ్యాన్స్ చేసి తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సంపాదించింది. పెళ్లి బారాత్ అంటే సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు కూడా తమ డ్యాన్సులతో పిచ్చెక్కిస్తుంటారు. మంచి […]