అమరావతి- తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా అరుదుగా నవ్వుతారు. ఎందుకో ఏమోగాని ఆయన ఎక్కువగా సీరియస్ గానే ఉంటారు. చాలా తక్కువ సందర్బాల్లో నవ్వీ నవ్వనట్లుగా నవ్వుతారు చంద్రబాబు. తాజాగా చాలా కాలం తరువాత చంద్రబాబు పగలబడి నవ్వడం అందరిని ఆకట్టుకుంది. ఈ ఘటన చంద్రబాబు నిరసన దీక్షలో చోటుచేసుకుంది. వైసీపీ ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు నిరసన దీక్షలో చివరి రోజు ఓ టీడీపీ మహిళా కార్యకర్త స్టేజీ మీద నవ్వులు […]