స్వాతంత్య్ర సమరయోధుడు సర్ధార్ గౌతు లచ్చన్న ప్రత్యేక తపాల కవర్ రిలీజ్ చేయబోతున్నట్లు ఆయన మనవరాలు శిరీష తెలిపిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాది కా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకొని.. సర్ధార్ గౌతు లచ్చన్న పోస్టల్ స్టాంపును ఇప్పటికే విడుదల చేశారని శిరీష గుర్తు చేశారు. తాజాగా శ్రీకాకుళంలో గౌతు లచ్చన్న పోస్టరు ఆవిష్కరణలో అపశ్రుతి జరిగింది. సభలో వేసిన సోఫాలో కూర్చునే సమయంలో ఎంపీ రాంమోహన్ నాయుడు, టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఒక్కసారే […]