అమరావతి- నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా.. ఈ పాట ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మంచిర్యాలకు చెందిన కొత్త పెళ్లి కూతురు ఈ పాటపై డ్యాన్స్ చేశాక ఒక్కసారిగా బుల్లెట్టు బండి పాట బాగా వైరల్ అయ్యింది. ఈ ఒక్క డ్యాన్సుతో ఆ పెళ్లి కూతురు ఫేమస్ అయిపోయిన విషయం తెలిసిందే. ఆమె స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అయ్యారు. దీంతో ఆ వధువుకు సాంగ్ నిర్మాణ సంస్థ బంపరాఫర్ కూడా ఇచ్చింది. అప్పట్నుంచి, […]