రోజురోజుకు కరోనా వైరస్ సెకండ్ వేవ్ శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రజలందరూ ఆందోళనలో మునిగిపోతున్నారు. ప్రజలు ప్రస్తుతం సెకండ్ తో చెప్పుకోలేని బాధలో పడిపోతున్నారు. ఓవైపు వైరస్ ఎక్కడ పంజా విసిరి ప్రాణాలమీదికి తెస్తుందో అని భయం., మరోవైపు వైరస్ ఇలాగే వ్యాప్తి చెందితే మళ్ళీ లాక్ డౌన్ తో దుర్భర స్థితికి వెళ్ళిపోతామేమో అని రోజురోజుకు ప్రజలందరిలో ప్రాణభయం పెరిగిపోతూనే ఉంది. దేశంలో మొన్నటి వరకు తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ […]
ప్రస్తుతం కోవిడ్ -19 పరిస్థితులను, ప్రజల భయాందోళలను సైబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఎస్‌ఎంఎస్ వర్మ్ అనే మాల్‌వేర్ ద్వారా సైబర్ కేటుగాళ్లు ఇండియాలోని ఆండ్రాయిడ్ వినియోగదారులను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మాల్‌వేర్ ప్రభావంతో కొందరు నెటిజన్లు నకిలీ కొవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వారి వ్యక్తిగత సమాచారం అంతా ఇచ్చేస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఆండ్రాయిడ్ వినియోగదారులకు వరదలా వచ్చే సోషల్ మీడియా/ఆన్‌లైన్ ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్-19 వ్యాక్సిన్ […]