టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఆటలోనే కాదు అవార్డుల్లోనూ చరిత్ర సృష్టిస్తున్నాడు. క్రీడారంగంలో ‘ఆస్కార్’ అంతటి ప్రతిష్ట ఉన్న ‘లారెస్ స్పోర్ట్స్’ అవార్డులను ఈ ఏడాది ఒకటి కాదు రెండు గెలుచుకున్నాడు. 2017 సంవత్సరానికి క్రీడల్లో కనబరిచిన అత్యుత్తమ ప్రదర్శనకు ఫెడరర్ ‘వరల్డ్ స్పోర్ట్స్‌మన్ ఆఫ్ ద ఇయర్’ ‘కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులను గెల్చుకున్నాడు. ఇప్పుడు ఆ స్విట్జర్లాండ్ దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెడరర్ ఫ్రెంచ్ ఓపెన్‌నుంచి వైదొలిగాడు. ఆదివారం మూడున్నర గంటలకుపైగా జరిగిన […]