గత కొంత కాలంగా ముంబాయిలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల కారణంగా రోడ్లు చిన్నపాటి చెరువులు.. కాలువల్లా తయారయ్యాయి. వర్షాల ఇక ప్రజల ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. భారీ వర్షాలకు మనుషులే విల విలలాడుతుంటే.. ఇక జంతువుల పరిస్థితి ఏంటో ఊహించుకోవొచ్చు. వర్షాకాలం వచ్చిందంటే సాధారణంగా రెయిన్ కోట్, గొడుగు సహాయంతో బయటకు వెళ్తుంటారు.. ఒకవేళ అవి లేని పరిస్థితిలో ఎక్కడో అక్కడ నిల్చుకొని వర్షం నుంచి రక్షించుకునే ప్రయత్నం చేస్తారు. అయితే జంతువుల సంగతి ఏంటి.. […]