T20 Qualifier: క్రికెట్ లో ఎప్పుడు ఎలాంటి గణాంకాలు నమోదు అవుతాయో ఊహించలేము. పసికూన జట్టు అనూహ్య విజయాలు సాధించిన సందర్భాలు ఉన్నాయి. టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన జట్టు చెత్త ప్రదర్శన చేసిన మ్యాచ్ లు ఉన్నాయి. ఇక తాజాగా ఓ జట్టు కేవలం 8 పరుగులకే ఆలౌట్ అయ్యి.. అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మలేషియా వేదికగా జరుగుతున్న మహిళా అండర్-19 క్వాలిఫయింగ్ మ్యాచ్ లో ఈ గణాంకాలు నమోదు అయ్యాయి. టీ20 […]