నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏళ్ల తరబడి పోరాటం చేసి.. ఎన్నో బలి దానాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో.. యువత ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. ఒకేసారి 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసారి కచ్చితంగా జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో.. నిరుద్యోగులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఉద్యోగ ప్రకటనలో.. పోలీసు శాఖకు చెందిన ఉద్యోగాలే అధికంగా ఉన్నాయి. ఇప్పటికే లక్షలాది మంది […]