సాధారణంగా మనం ఎక్కువగా కష్టపడ్డా.. ఉష్ట్రోగ్రత ఎక్కువగా ఉన్న చోట చాలా సమయం గడిపితే చెమట అనేది వస్తుంది. మరికొంత మందికి శరీర తత్వాలను బట్టి కూడా చమట వస్తుంది. యుక్త వయసు నుంచి చెమట పట్టడం ఎక్కువగా చూస్తుంటాం. ఎండాకాలంలో విపరీతమైన ఉక్కపోత ఉంటుంది.. ఈ క్రమంలో చెమటలు పట్టడం సహజం. కొంతమంది టీనేజర్లకు బాగా చెమటలు పట్టి బట్టలు తడిసిపోతుంటాయి. అయితే చెమట ఎక్కువగా పడితే మనిషి డీహైడ్రేషన్‌కి గురయ్యే అవకాశం ఉంది. మనిషికి […]