ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారు. మంత్రి వర్గవిస్తరణ తర్వాత జగన్ టీమ్‌లోకి కొత్త మంత్రులు ఎంట్రీ ఇచ్చారు. అయితే రెండో దఫాలో మంత్రులైన వారంతా ఎంతో సంతోషంగా గవర్నర్, సీఎం జగన్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. కాగా నూతన మంత్రులుగా ఎన్నికైన వారంతా ప్రమాణం చేశారు. ఇది కూడా చదవండి: భగ్గుమన్న బాలినేని! మంత్రి పదవి రాకపోవడానికి కారణాలు! ఇక్కడ మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే..? మంత్రి విస్తరణలో భాగంగా మంత్రి పదవి […]