Swathi Sathish: కన్నడ నటి స్వాతి సతీష్ రూట్ కెనాల్ సర్జరీ వికటించిన ఘటనలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెకు ముఖం వాయటానికి ప్రధాన కారణం ఒక ఇంజెక్షన్‌కు బదులు మరో ఇంజెక్షన్ వేయటమేనని తెలుస్తోంది. ఆమెకు రూట్ కెనాల్ సర్జరీ చేసిన డాక్టర్ లోకల్ అనస్థీషియాకు బదులు, సాలిసిలిక్ యాసిడ్ ఇచ్చినట్లు సమాచారం. ఇందుకారణంగానే ఆమె ముఖం మొత్తం వాచిపోయినట్లు తెలుస్తోంది. కాగా, బెంగళూరుకు చెందిన స్వాతి సతీష్ శాండల్‌వుడ్‌లో హీరోయిన్‌గా రానిస్తోంది. […]
Swathi Sathish: పంటి సమస్య నుంచి విముక్తి పొందటానికి సర్జరీ చేయించుకోవటం ఆ హీరోయిన్ పాలిట శాపం అయింది. రూట్ కెనాల్ సర్జరీ వికటించి ఆమె ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. వైద్యుడి తప్పుడు ట్రీట్‌మెంట్ కారణంగా తనకు ఇలా అయిందని సదరు హీరోయిన్ ఆరోపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన స్వాతి సతీష్ శాండల్‌వుడ్‌లో హీరోయిన్‌గా రానిస్తోంది. ఎఫ్‌ఐఆర్, 6టు6 వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత కొన్ని నెలలుగా పంటి సమస్యతో బాధ పడుతున్న […]