తిరుమల- కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి నిలయం తిరుమల తిరుపతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. మన దేశం నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. అందుకే తిరుమల ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఇక శ్రీ వేంకటేశ్వర స్వామి ని ఆపద మొక్కులవాడని పిలుస్తారు. అంటే మనం కోరిన కోరికలు తీర్చాలని మొక్కులు మొక్కుతే, ఆ కోర్కెలను తీరుస్తాడని భక్తుల నమ్మకం. అందుకే తిరుమల వెళ్లే భక్తులంతా తమ […]