కొత్తగా బైక్ కొనాలనుకునే వారికి ఓ శుభవార్త. అలాంటి వారికి ఓ అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. అది కూడా రంజాన్ పండగకు ప్రత్యేకంగా ఈ స్పెషల్ ఆఫర్. ఆ బంఫర్ ఆఫర్ ఏమిటంటే కేవలం రూ.786 డౌన్ పేమెంట్ తో మీరు బైక్ కోనుగోలు చేయేచ్చు. అయితే ఆఫర్ ఎక్కడ ఏమిటి తెలుసుకోవాలనుకుంటున్నారా.? అయితే ఇప్పుడు చూద్దాం.. రంజాన్ స్పెషల్ గా రూ.786కే కొత్త బైక్ కొనుగోలు చేయవచ్చు. బైక్ కొనుగోలు చేయాలని భావించే వారికి […]