ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ మొత్తం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ వేవ్‌లతో ప్రపంచ మానవాళి జీవనం అస్తవ్యస్తం అయింది. కాగా అన్ని దేశాలు కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నాయి. అలాగే మన దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వ ఆయూష్ మంత్రిత్వ శాఖ కరోనా కట్టడికి ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. మకర సంక్రాంతి సందర్భంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రపంచవ్యాప్తంగా సూర్య నమస్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో దాదాపు కోటి మంది ప్రజలు పాల్గొంటారని […]