ఫిల్మ్ డెస్క్- ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్త్ సురేఖా వాణి తెలుసు కదా.. పేరుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ సంపాదించింది సురేఖ. అక్క, వదిన, ఆంటీ పాత్రలతో వెండితెరపై అలరించడమే కాదు సోషల్ మీడియాలోను సురేఖా వాణికి బాగా యాక్టివ్ గా ఉంటుంది. సందర్బానుసారం ట్రెండ్ ను ఫాలో అవుతూ తన ముద్దుల కూతురు సుప్రితతో కలిసి హంగామా చేస్తుంది సురేఖ. అందుకే సురేఖ ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ కు చాలా మంది ఫాలోవర్స్ […]