దేశంలో గత కొంత కాలంగా పలు రాష్ట్రాల్లో ఆర్థిక నష్టాలు భారీగానే జరిగాయి. తిరిగి ఆర్థికంగా పుంజుకోవడానికి కొన్ని వినూత్న ప్రయోగాలు చేస్తున్నాయి రాష్ట్రాలు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త చెప్పింది. ఇక నుంచి కిరాణా పచేరీ కొనుగోలు చేస్తున్నట్టుగా మందు కొనేయవచ్చు. ఈ మేరకు కొత్త మద్యం పాలసీను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఇక నుంచి మహారాష్ట్రలో వైన్ బాటిల్స్..పెద్ద పెద్ద కిరాణా షాపుల్లోనూ, డిపార్ట్‌మెంటల్ షాపుల్లోనూ విక్రయించవచ్చు. ఇది చదవండి : పబ్ […]