మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించారు మెట్రో ఎండీ కే.వీ.బీ రెడ్డి. సూపర్ సేవర్ కార్డుతో మెట్రోలో రోజంతా నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడి నుంచైన ప్రయాణించే వెసులుబాటును కల్పించినట్లు తెలిపారు. అయితే ఈ కార్డు 100 రోజుల సెలవుల రోజున మాత్రమే వర్తిస్తుందని కూడా స్పష్టం చేశారు ఎండీ. ఇది కూడా చదవండి: పాన్- ఆధార్ లింక్ చేయలేదా? అలా అయితే 10 వేలు కట్టాల్సిందే! ప్రతి ఆదివారం, ప్రతి రెండవ శనివారం, ఉగాది, […]