సినిమా అవకాశాలు ఇప్పిస్తాంటూ కొంత మంది మాయ మాటలు విని గుడ్డిగా నమ్ముతున్నారు అమ్మాయిలు. అలా కొంత మంది అమ్మాయిలు వ్యభిచారంలోకి నెట్టబడుతున్నారు. ఆ ఊబిలో నుండి బయటకు రాలేక.. అటు అవకాశాలు రాక చివరకు వేశ్యలుగా మారిపోతున్నారు.