సుమ అనగానే.. గలగల మాట్లాడే యాంకర్ గుర్తొస్తుంది. తెలుగింటి కోడలు అయిన ఈమె.. అప్పుడప్పుడు తన పర్సనల్ విషయాల్ని కూడా బయటపెడుతూ ఉంటుంది. ఇప్పుడు అలా తన పెళ్లి గురించి ఎవ్వరికీ తెలియని, చెప్పని ఓ విషయాన్ని రివీల్ చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగు షోల్లోయాంకర్ అనగానే గుర్తొచ్చే ఏకైక పేరు సుమ కనకాల. టీవీ షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అని ఎప్పుడూ బిజీగా బిజీగా ఉండే ఈమె.. యూట్యూబ్ లోనూ వీడియోలు పోస్ట్ […]