దక్షిణ భారత సినిమాల్లో విజయవంతమైన నటీమణులలో మీనా దురైరాజ్ ఒకరు. మీనా సెప్టెంబర్ 16, 1977 న చెన్నైలో జన్మించింది. ఆమె 8 వ తరగతి చేస్తున్నప్పుడు 13 సంవత్సరాల వయస్సులోనే హీరోయిన్ అయ్యారు. మీనా తండ్రి దురైరాజ్ తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వారు. ఈయన తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఈమె తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ సినిమా నటి. ఆమెతో సినిమా డేట్లు కావాలని ఎవరైనా అడిగితే ముందుగా […]