సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తి సురేష్ జంటగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా మే 12న థియేటర్లలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు లుక్స్, డైలాగ్స్ అన్ని ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే.. సర్కారు వారి పాటకు ఫ్యాన్స్ నుండి మాత్రమే కాదు.. అటు ఓవర్సీస్ నుండి సైతం అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. సినిమా చూసిన టాలీవుడ్ దర్శకులు మహేష్ నటనపై […]