ఈ మద్య కొంత మంది తాము ఎంతో ఆశపడే వాహనాలు కొనుగోలు చేయడానికి ఎప్పటి నుంచో చిల్లర జమచేస్తూ.. షోరూం లోకి వెళ్లి వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. అయితే కస్టమర్ తీసుకు వచ్చిన చిల్లర నాణేలు లెక్కబెట్టడానికి షోరూం సిబ్బంది పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఒక వ్యక్తి ఆరేళ్లుగా చిల్లర నాణేలు జమ రూ.1.8 లక్షలు కూడబెట్టి షోరూం కి వెళ్లి వాహనం కొనుగోలు చేశాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని నడియా జిల్లాలో […]