ఇటీవల కాలంలో ఆన్ లైన్ మోసాలు ఎక్కువయ్యాయి. ఈ మోసాలకు సామాన్యులే కాదూ ప్రముఖులు సైతం బలౌతున్నారు. ఒక్క ఫోన్ కాల్ తో వారిని బురిడీ కొట్టించి.. ఖాతాల్లో డబ్బులు మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. మీరు లక్కీ డ్రా గెలిచారనో, మీ ఎటిఎం పనిచేసే కాలం అయిపోయిందనే, తాము బ్యాంకు అధికారులమనో, మరో కట్టు కథతోనో డబ్బును కొల్లగొడుతున్నారు. ఇలా కేవలం ఒక్క ఫోన్ కాల్ తో సబ్ రిజిస్ట్రార్ నుండి డబ్బులు నొక్కేసిన ఘటన అనకాపల్లి […]