కింగ్ నాగార్జున్, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోలుగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. సంక్రాంత్రి కానుకగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకాదరణ బాగానే లభించింది. ఈ సినిమా హిట్‌తో డైరెక్టర్ కల్యాణ్ కృష్ణకు మంచి ఆఫర్ లభించింది. తమిళ్ ఇండస్ట్రీలో పెద్ద నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్‌తో కలిసి పనిచేయనున్నారు. ఆయన నెక్ట్ సినిమా తమిళ అగ్ర నిర్మాతతో ఖరారైంది. కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజాతో […]