సాధారణంగా ఆఫీసుల్లోని ఉద్యోగులు తమ పనిలో బిజీగా ఉంటారు. బ్యాంకుల విషయం అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఇక ఇంటికి వెళ్లే సమయంలో ఉద్యోగులు అందరు హడావుడిగా ఉంటారు. ఇలాంటి సమయంలో జరిగే కొన్ని పొరపాటులు ప్రమాదాలకు దారితీస్తాయి. ఒక్కొక్కసారి ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. తాజాగా ఓ బ్యాంకులోని లాకర్ గదిలోకి వెళ్లిన ఓ వృద్ధుడిని గుర్తించని అక్కడి సిబ్బంది..బయటి నుంచి తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో బీపీ, షుగర్ సమస్యలున్న ఆ వృద్ధుడు దాదాపు 18 […]