బోధనాసుపత్రుల్లో వైద్యులు దీర్ఘకాలిక సెలవులో వెళ్తే..విధుల నుంచి తొలగిస్తామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ట బాబు స్పష్టం చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ బుధవారం గుంటూరులోని సర్వజనాసుపత్రిని సందర్శించారు. అక్కడి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి.. పై వ్యాఖ్యలు చేశారు. గుంటూరులోని జీజీహెచ్ ఆసుపత్రిలో జరిగిన సమావేశానికి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, వైద్య, ఆరోగ్య […]