గత కొంతకాలంగా సినీ పరిశ్రమలో పలు విభాగాలకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరు మరణిస్తూ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపుతున్నారు. గడిచిన రెండేళ్లలో దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖలు కన్నుమూయగా తాజాగా మరో విషాదం నెలకొంది. కేరళకు చెందిన ప్రముఖ గాయకుడు ఎడవ బషీర్ కన్నుమూశారు. ఒక మ్యూజిక్ లైవ్ కాన్సర్ట్‌లో పాట పాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు బషీర్. హుటాహుటని ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బషీర్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. అలప్పుజాలో జరిగిన బ్లూ డైమండ్ ఆర్కెస్ట‍్రా […]
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. ఆ రోజు జరిగే సంఘటనలను ఎంతో పదిలంగా తమ జ్ఞాపకాలలో దాచుకుంటారు. ఇటీవల కాలంలో తమ వివాహాలలో ఏదో ప్రత్యేకంగా ఉండాలని బావిస్తున్నారు. డిఫరెంట్ గా కొత్త కొత్త పద్దతులను ప్రయత్నిస్తున్నారు. కొన్ని సార్లు ఇవి బాగానే ఉన్నా చాలా సార్లు మాత్రం ఫన్నీగా ఉంటున్నారు. ఏమైనప్పటికీ వారు చేసే పనులు మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. ఈ నేపధ్యంలో ఓ […]