ప్రభుత్వ ఉద్యోగం చేయాలని కలలు కనే వారికి శుభవార్త. డేటా ఎంట్రీ ఆపరేటర్లు, లోయర్ డివిజనల్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ నిర్వహించనుంది. భారత ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్టుమెంట్లు, కార్యాలయాలు, వివిధ రాజ్యాంగ సంస్థలు, చట్టబద్ధమైన సంస్థలు, ట్రిబ్యునల్స్ లలో గ్రూప్ సి పోస్టుల కింద లోయర్ డివిజనల్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించిన కాంపిటీటివ్ పరీక్షలను నిర్వహించనుంది. ఈ […]